(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.149. అధ్యాయః 149
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యతిశుశ్రూషాదినానాధర్మకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`పరాశర ఉవాచ।

ఏవం ప్రయతితవ్యం హి శుశ్రూషార్థమతంద్రితైః।
సర్వాభిరూపసేవాభిస్తుష్యంతి యతయో యథా॥ 13-149-1(87172)
నాపరాధ్యేత భిక్షోస్తు న చైనమవధీరయేత్।
ఉత్తరం చ న సందద్యాత్క్రుద్ధం చైవ ప్రసాదయేత్॥ 13-149-2(87173)
శ్రేయ ఏవాభిధాతవ్యం కర్తవ్యం చ ప్రహృష్టవత్।
తూష్ణీంభావేన వై తత్ర న క్రుద్ధమభిసంవదేత్॥ 13-149-3(87174)
నాదదీత పరస్వాని న గృహ్ణీయాదయాచితం।
లబ్ధాలబ్ధేన జీవేత తథైవ పరితోషయేత్॥ 13-149-4(87175)
కోపినం తు న యాచేత జ్ఞానవిద్వేషకారితః।
స్థావరేషు దయాం కుర్యాజ్జంగమేషు చు ప్రాణిషు॥ 13-149-5(87176)
యథాఽఽత్మని తథాఽన్యేషు సమాం దృష్టిం నిపాతయేత్।
సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని।
సంపశ్యమానో విచరన్బ్రహ్మభూయాయ కల్పతే॥ 13-149-6(87177)
హింసా వా యది వాఽహింసాం న కుర్యాదాత్మకారణాత్।
యత్రేతరో భవేన్నిత్యం దోషం తత్ర న కారయేత్॥ 13-149-7(87178)
ఏవం స ముచ్యతే దోషాత్పరానాశ్రిత్య వర్తయన్।
ఆత్మాశ్రయేణ దోషేణ లిప్యతే హ్యల్పబుద్ధిమాన్॥ 13-149-8(87179)
జరాయుజాండజాశ్చైవ ఉద్భిజ్జాః స్వేదజాశ్వ యే।
అవధ్యాః సర్వ ఏతైతే బుధైః సమనువర్ణితాః॥ 13-149-9(87180)
నిశ్చయార్థం విబుద్ధానాం ప్రాయశ్చిత్తం విధీయతే।
హింసా యథాఽన్యా విహితా తథా దోష ప్రయోజయేత్।
తథోపదిష్టం గురుణా శిష్యస్య చరతో విధిం॥ 13-149-10(87181)
న హి లోభః ప్రభవతి హింసా వాఽపి తదాత్మికా।
శాస్త్రదర్శనమేతద్ధి విహితం విశ్వయోనినా॥ 13-149-11(87182)
యద్యేతదేవం మన్యేత శూద్రో హ్యపి చ బుద్ధిమాన్।
కృతం కృతవతాం గచ్ఛేత్కిం పునర్యో నిషేవతే॥ 13-149-12(87183)
న శూద్రః పతతే కశ్చిన్న చ సంస్కారమర్హతి।
నాస్యాధికారో ధర్మేఽస్తి న ధర్మాత్ప్రతిషేధనం॥ 13-149-13(87184)
అనుగ్రహార్తం మనునా సర్వవర్ణేషు వర్ణితం। 13-149-14(87185)
యదాపవాదస్తు భవేత్స్త్రీకృతః పరిచారకే।
అభ్రావకాశశయనం తస్య సంవత్సరం స్మృతం।
తేన తస్య భవేచ్ఛాంతిస్తతో భూయోప్యుపావ్రజేత్॥ 13-149-15(87186)
సవర్ణాయా భవేదేతద్ధీనాయాస్త్వర్ధమర్హతి।
వర్షత్రయం తు వైశ్యాయాః క్షత్రియాయాస్తు షట్ సమాః।
బ్రాహ్మణ్యా తు సమేతస్య సమా ద్వాదశ కీర్తితాః। 13-149-16(87187)
కటాగ్నినా వా దగ్ధవ్యస్తస్మిన్నేవ క్షణే భవేత్।
శిశ్నావపాతనాద్వాఽపి విశుద్ధిం సమవాప్నుయాత్॥ 13-149-17(87188)
అనస్థిబంధమేకం తు యది ప్రాణైర్వియోజయేత్।
ఉపోష్యైకాహమాదద్యాత్ప్రాణాయామాంస్తు ద్వాదశ॥ 13-149-18(87189)
త్రిః స్నానముదకే కృత్వా తస్మాత్పాపాత్ప్రముచ్యతే।
అస్థిబంధేషు ద్విగుణం ప్రాయశ్చిత్తం విధీయతే॥ 13-149-19(87190)
అనేన విధినా వాఽపి స్థావరేషు న సంశయః।
కాయేన పద్భ్యాం హస్తాభ్యామపరాధాత్తు ముచ్యతే॥ 13-149-20(87191)
అదుష్టం క్షపయేద్యస్తు సర్వవర్ణేషు యశ్చరేత్।
తస్యాప్యష్టగుణం విద్యాత్ప్రాయశ్చిత్తం తదేవ తు॥ 13-149-21(87192)
చతుర్గుణం కర్మకృతే ద్విగుణం వాక్ప్రదూషితే।
కృత్వా తు మానసం పాపం తథైవైకగుణం స్మృతం॥ 13-149-22(87193)
తస్మాదేతాని సర్వాణి విదిత్వా న సమాచరేత్।
సర్వభూతహితార్థం హి కుశలాని సమాచరేత్॥ 13-149-23(87194)
ఏవం సమాహితమనాః సేవతే యది యత్తమాన్।
తద్గతిస్తత్సమాచారస్తన్మనాస్తత్పరాయణః॥ 13-149-24(87195)
నాభినందేత మరణం నాభినందేత జీవితం।
కాలమేవ ప్రతీక్షేత నిర్వేశం భృతకో యథా॥ 13-149-25(87196)
ఏవం ప్రవర్తమానస్తు వినీతః ప్రయతాత్మవాన్।
నిర్ణయం పుణ్యపాపాభ్యామచిరేణోపగచ్ఛతి'॥ ॥ 13-149-26(87197)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 149 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.